Map

Invest 5 Lakhs to Become Commercial Hotel Rental Property Partner

Tirupati, Andhra Pradesh 8,409 views Nov 18, 2019

₹ 500,000,00 Selling

Overview
Last Updated Jun 15, 2024
Property ID SHADONE-1
Category Commercial property
Price ₹ 500,000,00
Description
5లక్షల పెట్టుబడితో ఏదేని  ప్రముఖ హోటల్/ రిసార్ట్ లలో భాగస్వామ్య యజమాని గా మారండి, నెల నెలా అద్దె పొందుతూ మీ పిల్లలకు కోట్ల ఆస్తిని అందించండి.
 
అతి తక్కువ ధరలో కేవలం  5లక్షలతో ఒక భాగాన్ని  *(ఎన్ని భాగాలు కావాలన్నా తీసుకోవచ్చు)* ఏదైనా ఒక హోటల్ లో అధికారికంగా యజమానిగా  భాగస్వామ్యం పొందడమే కాకుండా, ప్రతి సంవత్సరం 3రోజులు మీ కుటుంబంతో ఉచితంగా ఉండవచ్చు. ప్రతినెలా మీ యాజమాన్య భాగానికి అద్దె వస్తుంది. ప్రతిసంవత్సరం మీ ఆస్తి విలువను ప్రభుత్వ రూల్స్ కు అనుగుణంగా మదించి, పెరిగిన విలువను డివిడెండ్ గా ఆస్తిరూపం లో ఇవ్వబడుతుంది.  మీ ఆస్తిని పూర్తి గా సెబీ ద్వారా భారత ప్రభుత్వ MCA (Ministry of Affaier) ద్వారా అధికారికంగా మీకు దాఖలు చేయబడుతుంది.
 
పూర్తి అధికారిక, ప్రతినెలా రెంట్, ప్రతి సంవత్సరం మీ ఆస్తి విలువ పెరుగుదల, సంవత్సరం తరువాత ఏ క్షణం అయినా ఒక్క రోజులో మీ ఇంటినుండే అమ్ముకోవచ్చు, బడలాయించుకునే సదుపాయం.
 
మేము మెత్తంగా 40 కమర్షియల్ ఆస్తులను గుర్తించి ఉన్నాము. వాటిని 5 కేటగిరీ లుగా విభజించడం జరిగింది. వాటిలో కూడా మీకు త్వరలో భాగస్వామ్య అవకాశం అందించే ప్రయత్నం చేస్తున్నాము.
 
1) ప్రముఖ ప్రదేశాలలో హోటల్స్
2) నేషనల్ హైవేలు
3) సముద్ర ప్రదేశాలలో రిసార్టులు
4) టూరిస్ట్ ప్రదేశాలు
5) ఆత్యాద్మిక ప్రదేశాలు.
 
ప్రస్తుతం షిరిడి లో, టెంపుల్ యోక్క 3వ గేట్ ఎదురుగా ఉన్న హోటల్ ను, తిరుపతి లోని మారొక హోటల్ అందుబాటులో ఉన్నాయి. గోవా లోని హోటల్ (క్లబ్ బార్ అండ్ రెస్టారెంట్ తో కూడిన) మరొక 10రోజులలో అందుబాటులో కి రానున్నది.
 
త్వర పడండి, మీ ఆస్తిని నేడే సొంతం చేసుకోండి. మీ పిల్లలకు కోట్ల ఆస్తిని బహుమతిగా ఇవ్వండి.
 
*మార్కెటింగ్ ఏజెంట్ల కు స్వాగతం*
 
పూర్తి వివరాలకు సంప్రదించండి…
 
–-------------
*శ్రీమంతులు* .. మంచి ప్రైమ్ లొకేషన్, డిమాండ్ ఉన్న ఏరియా లో  వాణిజ్య స్థలాలు.. భవనాలు కొంటారు.. 
 
రెంట్స్ కు ఇస్తారు.. 
 
రెంట్స్ ద్వారా వచ్చే ఆదాయాన్ని అనుభవిస్తూ ఉంటారు.. 
 
అవసరమైతే అమ్ముతానంటే కొనే వాళ్ళు పోటీ పడతారు..
 
సమయాన్ని, డిమాండ్ ని బట్టి కొన్నదానికంటే ఎన్నో రెట్లు లాభం వస్తుంది..
 
👉 అందరికీ అందుబాటులో....
 
 _*LUXURY RESORT CHAIN*_
 
 *INNOVATIVE AND UNIQUE CONCEPT* 
 
ఇది ఒక వినూత్న ఆలోచనలకు ప్రతిరూపం.. 
 
 
 *షిర్డి.. ప్రోజెక్ట్* 
 
ప్రధాన దేవాలయం.. 3 వ గేట్ కు అతి సమీపం లో.. *హోటల్ సాయి సంగమ్..* 
 
**ప్రాజెక్ట్ కోసం తీసుకున్న ప్రాపర్టీ.. ..* 
 
 *ప్రైమ్ లొకేషన్ ఉన్న running కమర్షియల్ టూరిజం హోటల్..*
 
👉11000 SFT
✅35 deluxe ac rooms, 
✅8 suit rooms, 
✅2000 sft reception 
✅2000 sft Food restaurant 
✅9000 sft Function hall, 
✅cars parking, 
✅🏊 Swimming pool
 
👉  *Lifts, generators, Greenery.  open space తో కూడిన 1/2 ఎకరం లో ప్రాజెక్ట్** 
 
@@@ *విలువ 25 crores* @@@
 
 *500 ownerships (fractions)గా విభజించారు.. (అందరికీ అందుబాటులో ఉండేవిధంగా)* 
 
 *1 ownership విలువ.. 5 లక్షలు గా నిర్ణయించారు .* 
 *1* *ownership మీద సరాసరి 6% to 10% Per Annum.  రాబడి వుంటుంది.. అదీ ప్రతినెలా రెంట్ రూపంలో అందుతుంది.* 
 
1. *ప్రతీ నెలా రెంట్ వస్తుంది.* 
 
2. *ప్రతీ సంవత్సరం Fraction (ownership) విలువ పెరుగుతుంది.* 
 
3. *మిగతా అన్నీ ప్రాజెక్ట్స్ లో మెంబర్షిప్ వుంటుంది.* 
 
4. *సంవత్సరం లో 3 రోజులు  ఏ ప్రాజెక్ట్ లో నయినా మీరు ఫ్యామిలీ తో stay చెయ్యొచ్చు..* 
 
5. *FOOD లో Discount ఉంటుంది.* 
 
6.. *High demand ఉన్న ఏరియా.* 
 
7. *Ownership ఎప్పుడైనా* *ట్రాన్స్ఫర్ (sale) చేసుకోవచ్చు..* 
 
 
8. *పిల్లలకు ప్రతీ నెలా ఒక మంచి రాబడిని వచ్చే ఆస్థి ని ఇవ్వడం పేరెంట్స్ గా గొప్ప విషయం..* 
 
9.. *అలాగే వృద్ధాప్యం లో పిల్లల మీద ఆధార పడకుండా.. నెల నెలా మంచి రాబడిని ఇచ్చే ఆస్తి ఏర్పాటు చేసుకోవటం పేరెంట్స్ తెలివైన లక్షణం.* 
 
 *అందుకే.. OWN. ... EARN .. ENJOY*
 
*మరింత సమాచారం కోసం సంప్రదించండి...*
 
*మర్కెటింగ్ ఏజెంట్ల కు స్వాగతం.*
 

Features

Wifi Wifi

Parking Parking

Swimming pool Swimming pool

Balcony Balcony

Garden Garden

24x7 Security 24x7 Security

Fitness Center Fitness Center

Air Conditioning Air Conditioning

Laundry Room Laundry Room

Pets Allow Pets Allow

Spa & Massage Spa & Massage


Distance key between facilities

Hospital - 0.5km

Super Market - 0.5km

School - 0.5km

Entertainment - 1km

Pharmacy - 0.5km

Airport - 5km

Railways - 8km

Bus Stop - 0.5km


Project's information
Commercial Properties
Investing in commercial property in India offers several advantages

Read more


Location

Tirupati, Andhra Pradesh



Share this property:

Write a review

Please log in to write review!




Contact